Israel’s ‘Iron Dome’ Air Defence System: What is it and how does it work
#Israel
#Palestine
#IronDome
#Rafale

ఐరన్ డోమ్ అంటే ఉక్కు గొడుగు అని అర్థం. సాధారణంగా సమీప దూరాల్లోని ప్రత్యర్థుల స్థావరాలను ధ్వంసం చేయడానికి స్వల్ప శ్రేణి రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లను వినియోగిస్తుంటారు. దూరం తక్కువ ఉండటంతో ఇలాంటి వాటిని ఎదుర్కోవడానికి శత్రువులకు తగినంత సమయం లభించదు. అటువంటి ముప్పులను ముందుగానే గమనించి గాల్లోనే ధ్వంసంచేసే వ్యవస్థను ఇజ్రాయిల్‌కు చెందిన రఫేల్ డిఫెన్స్ సిస్టమ్స్ అమెరికా ఆర్థిక సహకారంతో దశాబ్దం క్రితం అభివృద్ధి చేసింది.